మురికి కాలవ లోకి వెళ్ళిన వడ్ల బస్తాల బస్సు మిషన్ భగీరథ అధికారులు అలసత్వమే కారణమా….?

0
319

రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ఆదివారం 315 వడ్ల బస్తాలను హనుమకొండ డిపోకు చెందిన ఏపీజెడ్ 8072 కార్గో బస్సు లో మేడిపల్లి మిల్లుకు తరలిస్తుండగా మైతాపూర్ గ్రామంలోని మూలమలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో మురికి కాలువకు ఆనుకొని మిషన్ భగీరథ తవ్వకాలు జరిపి వదిలి వేయడం వల్ల లోడ్ తో ఉన్న కార్గో బస్సు అదుపుతప్పి మురికి కాలువలోకి వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here