మున్సిపల్ పరిధిలో సానిటేసన్ స్ప్రే

0
226

రాయికల్ తాజా కబురు: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పట్టణంలో బుధవారం సానిటేసన్ స్ప్రేను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ మోర హన్మాండ్లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాస్కులను తప్పనిసరిగా ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మ్యాకల కాంతరావు, తురగ శ్రీధర్ రెడ్డి, వల్లకొండ మహేష్, కన్నాక మహేందర్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here