ముగ్గురు నిందితుల అరెస్టు

0
188

జగిత్యాల క్రైం తాజా కబురు: కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో ఈనెల 8న జరిగిన తుమ్మల విజయ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన కత్తులు,తవేరా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి గౌస్ బాబా, సిఐ రాజశేఖర్ రాజు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here