మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేసిన తహశీల్దార్

0
70

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలోని ఎస్.వి ఆన్లైన్ మీ సేవ కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ,షాది ముబారఖ్ ఇతర మీసేవ ద్వారా అందుతున్న సేవలకు సామాన్య ప్రజల నుండి అధికముగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నందున అట్టి వాస్తవాలపై విచారణ చేయగా డబ్బులు వసూలు చేస్తున్నది వాస్తవమేనని విచారణలో తేలడంతో అట్టి మీ సెంటర్ ను సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు గొల్లపల్లి మండల తహశీల్దార్ నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here