మా కరీంనగర్ బిడ్డలకు సినీపరిశ్రమలో అవకాశం ఇవ్వండి, మెగాస్టార్ ను కలిసిన తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్…

0
61
తాజకబురు
తాజకబురు

’’ఆచార్య’’ మెగాస్టార్ ను కలిసిన తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్…

తాజాకబురు హైదారాబాద్: ప్రముఖ సినీ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవిని ఈ రోజు ఆయన నివాసంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు,ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, సింగరేణి,ప్రాంతాల్లో ఎంతొమంది కళకారులు ఉన్నారని వారికి సీనిపరిశ్రమ తరుపున ప్రొత్సాహం అందించాలని కోరారు, దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించారు,,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here