మానవత్వం చాటుకున్న హిందూ యువకులు

0
44

జగిత్యాల తాజా కబురు:
రాయికల్ పట్టణానికి చెందిన కట్టెకొల రామక్క (82),శనివారం కరోనా సోకి మరణించగా కుటుంబ సభ్యులు సామల్ల సతీష్ కు సమాచారం అందించడంతో ఆయనతో పాటుగా, చెర్లకొండాపూర్ మైతాపూర్ ఎంపిటీసి రాజనాల మధుకుమార్, సింగు నవీన్, సుంకె వంశి,గుడికందుల ప్రదీప్,మెండె నవీన్,లు హిందూ సాంప్రదాయం ప్రకారం పిపిఈ,కిట్లు ధరించి, స్వచ్చందంగా అంత్యక్రియలు నిర్వహించారు.మానవత దృక్పథంతో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువకులను ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి తో పాటుగా పలువురు నాయకులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here