మహిళ కానిస్టేబుల్ అత్మహాత్యయత్నం…

0
275

జగిత్యాల తాజా కబురు క్రైం: జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలిస్ స్టేషన్ లో ఓ మహిళ కానిస్టేబుల్ పాయిజన్ తాగి అత్మహాత్యయత్నం చేసుకుంది,మొదటగా స్తానిక అసుపత్రి కి తరలించిగా, తర్వాత కరీంనగర్ అసుపత్రి కి తరలించారు, అత్మహాత్యయత్నం కు గల కారణాలు తెలిసిరాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here