మర్కజ్ పాజిటివ్ కేసుల్లో ఇద్దరికి నెగటివ్

0
157

తాజా కబురు కోరుట్ల రూరల్ : ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లిన కోరుట్ల ప్రాంతానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా, గురువారం చేసిన పరీక్షల్లో ఆ ఇద్దరికి నెగెటివ్ వచ్చింది. కోరుట్లలోని భీముని దుబ్బలో ఒకరికి, కల్లూరులో మరొకరికి పాజిటివ్ రాగా వీరిద్దరినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.గురువారం మరోమారు వీరికి పరీక్షలు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here