భయం గుప్పిట్లో తొంబర్రావుపేట్,ఒక్కరోజు 20 పాజిటివ్ కేసులు

0
104

తాజా కబురు మేడిపెల్లి: కోవిడ్ -19 తన ఉగ్రరూపం చూపిస్తూనె ఉంది, రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళన కు నెట్టెస్తుంది, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని తొంబర్రావుపేట్ లో ఈ రోజు స్తానిక హైస్కూల్ ఆవరణలో ర్యాఫిడ్ పరిక్ష క్యాంపు నిర్వహించారు, ఇందులో 177 మందికి కరోనా ర్యాఫిడ్ పరిక్షలు నిర్వహించగా ఒకె గ్రామంలో 20 కేసులు నమోదు అయ్యాయి, అంతకముందు ఇదె గ్రామంలో 15 ఆక్టివ్ కేసులు ఉన్నాయి, మొత్తం కలుపుకొని చూస్తె ఇప్పటికి 35 పాజిటివ్ కేసులు నమెదు అయ్యాయి,ఒక్కసారిగా గ్రామంలో ఇన్నీ కేసులు నమోదు కావటం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు,సర్పంచ్ గత వారం రోజులుగా గ్రామంలో వీధివీధిన రసాయన స్ప్రే చేపిస్తున్నారు, అలాగె మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here