బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ

0
74

జగిత్యాల తాజా కబురు: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల అనుసారం జగిత్యాల జిల్లా బిజెపి నూతన అధ్యక్షులుగా పైడిపల్లి సత్యనారాయణ రావు (మోరపల్లి) నియామకం పట్ల జిల్లా వ్యాప్తంగా భాజపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here