బిగ్ బాస్ హౌజ్ లో గంగవ్వకు అస్వస్థత….

0
212

తాజా కబురు డెస్క్: ఈ బిగ్ బాస్ సీజన్ అంత గంగవ్వ పేరుతోనె సాగుతుంది, అసలె వయసు పైబడింది,కొత్త వాతావరణం, కొత్త మనుషులు,పచ్చని పల్లెటూరులో ప్రశాంతంగా ఉండె గంగవ్వ మాడ్రన్ జీవితాలతో మమేకమైన మనుషుల మద్య ఉండటం కష్టంగానె ఉంది,ఎప్పటికప్పుడు నేను వెళ్లిపోతా అంటునే ఉన్న గంగవ్వ నిన్న అస్వస్థత కు లోనయ్యారు,కాళ్లు,కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నా దయచేసి నన్ను పంపంచండి అని బిగ్ బాస్ కు చెప్పారు,దానికి బిగ్ బాస్ సమాదానం ఇస్తు …గంగవ్వ నువ్వు ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నావు,నీలో మంచి శక్తి ఉంది,కాళ్ల,కీళ్ల నొప్పులు కామనె,నువ్వు ఏం అదైర్యపడవద్దు మీ వద్దకు డాక్టర్ ను పంపిస్తా అని తెలిపాడు,దీంతో మరోసారి అసహనానికి లోనైనా గంగవ్వ నన్ను పంపియ్యండి సార్ అన్నది…దానికి బిగ్ బాస్ బదులిస్తు ఈ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న అందరికన్న ఎక్కువ శక్తివంతంగా నువ్వె ఉన్నావు నువ్వు ఎలాంటి భయపడద్దు అని దైర్యాన్ని నింపాడు…మొత్తానికైతె ఈ సీజన్ లో గంగవ్వను ఎలా”గోలా”మరో కొన్ని రోజుకు గంగవ్వకు బిగ్ బాస్ హౌజ్ లో బ్రేక్ లు వేసె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here