బిగ్ బాస్ షోలో తలుక్కుమన్న మై విలేజ్ షో గంగవ్వ…

0
184

తాజా కబురు డెస్క్:ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదిరిచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ఈ రోజు ఆరుగంటలకు ప్రారంభమైంది,ఎప్పటిలాగె సింగర్స్,డ్యాన్సర్ లు,డైరెక్టర్లను కంటెస్టేంట్ గా ఎన్నుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలంగాణ యాసకు బాషకు బ్రాండ్ అంబాసీడర్ అయిన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడీపల్లి కి చెందిన యూట్యూబ్ స్టార్ ‘గంగవ్వ” కూడా ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించారు,మూడు సీజన్లో ఎక్కువ సెలబ్రీటలకె ఎక్కువ అవకాశం ఇచ్చిన స్టార్ మా ఇప్పుడు మాములుగా సెలబ్రీటలకు ఎక్కువ అవకాశం కల్పించింది,పట్టుచీర కట్టుకొని బిగ్ బాస్ హౌజ్ లోకి గంగవ్వ ఎంటరవ్వటంతోనె ఆ షోకె అందం వచ్చింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here