బాలల సంరక్షణ పై అవగాహణ

0
131

రాయికల్ తాజా కబురు: మండలంలోని సింగరావుపేటలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ ప్రజలు మహిళసంఘాల అద్వర్యంలో ఐ.సి.డి.సి సూపర్ వైజర్ శంకరమ్మ బాలల సంరక్షణ గురించి చిన్నపిల్లలను పనిలోకి పోకుండా పరిరక్షణ, మైనర్ ఆడపిల్లలకు వివాహలు చేయటం అరికట్టుట తదితర అంశాలపై అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ డి రామచంద్రరావు, పంచాయతి కార్యదర్శి స్వర్ణ,కారోబార్ శంకర్ అంగన్వాడి టీచర్స్ అరణ, లావణ్య, ఆశ వర్కర్స్ జమున, లావణ్య, మహిళ సంఘాల అద్యక్షురాలు అంజమ్మ, సి ఏ జయశ్రీ, సునంద, మాజీ సర్పంచ్ మహదేవయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here