బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు

0
187

తాజా కబురురాయికల్ : మండలం లోని ధర్మాజిపేట గ్రామంలో శనివారం బాలల సంరక్షణ పై అవగాహన కల్పించిన అనంతరం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ జిల్లా అధికారిని అనురాధ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం స్నేహలత, ఉప సర్పంచ్ పి వెంకటేష్, సూపర్వైజర్ శంకరమ్మ, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here