ప్రభుత్వాసుపత్రిలో మాస్కులు, సనిటైజర్స్, పండ్లు పంపిణీ

0
128

రాయికల్ తాజా కబురు: రాహుల్ గాందీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో మాస్కులు, సనిటైజర్స్, పండ్లను మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రావు, గోపి రాజా రెడ్డి, మైపాల్, దివాకర్, రమేష్, చౌడారపు లక్ష్మీనారాయణ, షాకీర్, నరసింహారెడ్డి, హరికృష్ణ, శేఖర్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here