ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ వీధి వ్యాపారులకు బాసట-అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ

0
107

తాజా కబురు జగిత్యాల టౌన్ :జిల్లా అడిషనల్ కలెక్టర్ , మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ జే.అరుణశ్రీ స్థానిక అంగడి బజారులో శుక్రవారం వీధి విక్రయ వ్యాపారులకు ప్రస్తుత కరోనా సమయములో లాక్ డౌన్ దృష్ట్యా వీధి విక్రయదారులు ఆర్థికముగా బలహీనం అయినందున వారి వ్యాపారానికి బాసటగా ప్రధానమంత్రి అత్మనిర్బర్ పథకము ద్వారా ఒక్కో వీధివిక్రయ వ్యాపారులకు బ్యాంకు ద్వారా ఋణం 10వేల రూ.లు అందిస్తున్నామని అవగాహానా కల్పించి నేరుగా వారి వివరములు నమోదు చేయించారు. ఈ పథకములో వీధి విక్రయదారులు అందరు పేర్లు నమోదు చేసుకొని సద్వినియోగపర్చుకోవాలని వ్యాపారస్తులకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here