ప్రతి ఒక్కరు కరోనా కట్టడికి సహకరించాలి-తహసీల్దార్ మహేశ్వర్

0
168

తాజా కబురు ప్రతినిధి రాయికల్: పట్టణంలోని ముస్లిం మతస్తులందరు రంజాన్ మాసం సందర్బంగా చేసుకోవాల్సిన ప్రార్థనలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విదంగా ఉండాలని, లాక్ డౌన్ నేపత్యం లో ప్రార్థన మందిరాల వద్ద గుమిగూడ కుండ ఇంటిలోనే ప్రార్ధనలు చేసుకోవాలని, శాంతి సామరస్యంతో ప్రతి ఒక్కరు కరోనా కట్టడికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో రమేష్, ఎస్ఐ ఆరోగ్యం, ముస్లిం మత పెద్దలు, సాధిక్ సాహబ్,నభి సహబ్, మహిబూబ్ మౌలానా, ఇమాం సహబ్, మోథెమద్,ఇంతియాజ్,షంషేర్, మసూద్ సహబ్, జలీల్,సోహెల్ హుసైన్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here