ప్రతిమ మాస్కుల పంపిణి

0
201

రాయికల్ తాజా కబురు: మండలంలోని రామారావు పల్లె గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అందించిన మాస్కులను బుధవారం సర్పంచ్ నల్లపు తిరుమల్ ఉపాధి కూలీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లపు తిరుమల్, కార్యదర్శి రాజేష్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here