ప్రతిమ మాస్కులను పంపిణి చేసిన సర్పంచ్

0
137

రాయికల్ తాజా కబురు: మండలం లోని చెర్లకొండాపూర్ గ్రామంలో మంగళవారం ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ ఆకుల రాజ్యలక్ష్మీ-లక్మి నారాయణ మాస్కులను పంపిణి చేశారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడికి ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాదాసు శ్రీనివాస్,.ఉపసర్పచ్.ఏశాల జ్యోతి-సాయిరెడ్డి వార్డు సభ్యులు,రెవెన్యూ సహాయకులు చాంద్ పాషా, బెల్లాల రాజేందర్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here