పొలిమేరా వివాదం…పైడిమడుగు X మైతాపూర్

0
807

గన్నెగుట్ట ప్రాంతంలో రైతువేదిక నిర్మాణ పనులను అడ్డుకున్న పైడిమడుగు గ్రామస్తులు..

కోరుట్ల తాజా కబురు: మండలంలోని పైడిమడుగు-మైతాపూర్ సరిహద్దులో ఉన్న గన్నెగుట్ట ప్రాంతంలో వివాదాస్పద భూమిలో రైతువేదిక నిర్మాణ పనులను చేపడుతున్నారని, ఆ భూమి పైడిమడుగు గ్రామానికి చెందిన భూమి అని చెప్పినా మైతాపూర్ గ్రామస్తులు నిర్మాణం చేపట్టుతున్నారని గురువారం పనులను అడ్డుకున్నారు,భూమి కొలతలు చేపట్టి భూమి ఏ ప్రాంతానికి చెందినదో తేల్చెవరకు పనులు నిలిపివెయ్యాలని పనులు ఆపివేసారు, ఈ కార్యక్రమం లో సర్పంచ్ దమ్మ భీమారెడ్డి,యంపిటీసి గడికొప్పుల మాధురి గోపాల్,ఎయంసీ చైర్మెన్ జగన్మమోహన్ రావు,ఉపసర్పంచ్ రాము వార్డు సభ్యులు కంటె లక్పతి,దొమ్మాటి గంగాధర్,తదితరులు పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here