పేకాట రాయుళ్ల పై కేసు నమోదు

0
237

రాయికల్ తాజా కబురు: పట్టణ శివారులో పేకాట స్థావరం పై దాడి చేసి 5 గురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుoడి 5060/-రూపాయలు స్వాధీనం చేసుకోని వారి పై కేసు నమోదు చేసినట్లు రాయికల్ ఎస్.ఐ ఆరోగ్యం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here