తాజా కబురు కోరుట్ల: మొహ్రరం,వినాయక చవితి వేడుకలు ఒకేసారి రావడం ప్రతి గ్రామంలో కోలహలం ఉండేది.కానీ ఈ కరోనా నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం నిభందనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది,దాంతో గ్రామాల్లో వినాయక మండపాలు ఒక్కటో రెండో మాత్రమే పెట్టారు..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ లో మొహ్రరం వేడుకలు జరుతున్న నేపథ్యంలో అదే సమయంలో వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారు దాంతో గ్రామానికి చెందిన ఐఖ్యత యూత్ యువకులు పులివేశాదారణలో వినాయకుడిని ఊరేగింపు చేశారు.అన్నీ కులాలు, అన్నీ మతాలు ఒక్కటె అంటు మత సామరస్యాన్ని చాటారు.