పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంపీపీ

0
125

రాయికల్ తాజా కబురు: పల్లె ప్రగతి లో భాగంగా సోమవారం ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్ బోర్నపెల్లి గ్రామంలోని పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంకుడు గుంతలు నిర్మించుకునే విదంగా గ్రామ ప్రజలను ప్రోత్సాహించి వంద శాతం ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని పంచాయితీ కార్యదర్శికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమేష్, సర్పంచ్ పాదం లత రాజు, A.P. O రాజేందర్ పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here