పందిరి కూరగాయల లబ్ధిదారులకు ప్రొసిడింగ్

0
36

జగిత్యాల తాజా కబురు: ధర్మపురి కేంద్రంలో SH గార్డెన్ లో షెడ్యూల్ కులాల వార్షిక ప్రణాళిక 2018-19 కార్యక్రమంలో లబ్ధిదారులకు పందిరి కూరగాయల సాగు పై అవగాహన సమావేశానికి హాజరై, ధర్మపురి నియోజకవర్గం మండలాల వారిగా ఎంపికైన 39 మంది SC లబ్ధిదారులకు ప్రొసిడింగ్ లను అందించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు,జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేశ్.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి MPP చిట్టి బాబు, ZPTC బత్తిని అరుణ, మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ సంగి సత్తమ్మ, AMC ఛైర్మన్ అయ్యోరి రాజేష్, వెల్గటూర్ MPP కూనమల్ల లక్ష్మి, ZPTC సుధారాణి, DRDO PD లక్ష్మినారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here