పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకే

0
98

తాజా కబురు రాయికల్: మండలంలోని అయోధ్య గ్రామంలో మంగళవారం కేంద్ర వ్యవసాయ బిల్లు తో రైతు పంటకు ధర నిర్ణయించే అధికారం ఉంటుందని రైతులకు కరపత్రాలు పంపిణి చేస్తూ భాజపా నాయకులు అవగాహన కల్పించారు. రైతులు కృతజ్ఞతలు తో నరేంద్ర మోదికి పోస్ట్ కార్డు ద్వారా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు ఏనుగు జితేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ ఏనుగు రవీందర్, నాయకులు శ్రీను, జితేందర్,తిరుపతి, రాజు, రాంరెడ్డి, ధర్మరాజ్,మహేష్,శ్రావణ్, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here