మూడురోజుల నుండి పొరండ్ల భీమన్న ఆలయంలోకి కొండచిలువ…
జగిత్యాల తాజా కబురు: మండలంలో ని పోరండ్ల గ్రామంలో భీమన్న ఆలయంలోకి గత మూడు రోజులక్రితం పెద్ద కొండచిలువ దూరింది,మూడురోజుల క్రితమె చూసిన ఆలయ సిబ్బంది అర్చకులు,వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ మూడు రోజులు గడిచినా వెళ్లకపోవటంతో స్థానికులకు సమాచారం అందించారు,ఇకా ఆ కొండచిలువను బయటకు పంపించేందుకు పడరాని పాట్లు పడ్డారు స్థానికులు,సుమారు పది అడుగులు పైనె ఉన్న కొండచిలువను పట్టుకొని బయటకు తీసుకొచ్చారు…ఆ తర్వాత అడవిలో వదిలేసారు..