నేను ఉండ బిడ్డ బిగ్ బాస్ షోలో…. షో నుండి వైదొలిగిన మై విలేజ్ షో గంగవ్వ…
కంటిమీద కునుకులేదు బిగ్ బాస్ నుండి వెళ్లిపోతా…
యూట్యూబ్ సంచలనం,మై విలేజ్ షో గంగవ్వ బిగ్ బాస్ షో నుండి వైదొలిగింది,తన ఆరోగ్యపరిస్థితి బాలేదని తనను షోనుండి బయటకు పంపాలని ఏడ్చుకుంటు విన్నవించింది, ఏసి గాలీతో తనకు గొంతు నొప్పిగా ఉందని,రాత్రివేళల్లో నిద్రపట్టడంలేదని కన్నీరుమున్నీరయింది, గంగవ్వ ఇకా ఉండలేదని గ్రహించిన బిగ్ బాస్ షో నుండి పంపించారు, ముప్పైరోజులపాటు బిగ్ బాస్ షో లో తన మార్క్ ను ప్రదర్శించిన గంగవ్వ ఎలాంటి నామినేట్ లేకుండా, ఎలిమినేట్ లేకు స్వచ్చందంగా తనకు తాను వెళ్లిపోతాను అనటంతో షో నుండి పంపించారు, తనకు ఓ ఇళ్లు కట్టించాలని గంగవ్వ నాగార్జున ను కోరింది, ముప్పైరోజులపాటు తమతోపాటు ఉండి, ఇలా వదిలివెళ్లటంతో బిగ్ బాస్ షో లో ఉన్న కంటెస్టేంట్ బాధతాహృదయంతో పంపించారు…