నూటొక్క సంవత్సరాల క్రితమె కరోనా లాంటి ఇనుఫ్లూజ వ్యాధి

0
102

నూటొక్క సంవత్సరాల క్రితమె కరోనా లాంటి ఇనుఫ్లూజ వ్యాధి…

(స్పెషల్‌ ప్రతినిధి,హైదరాబాదు)

ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాదిలాంటిది నూటోక్క సంవత్సరాల క్రితమె వచ్చినట్టు అప్పటి ఫోటో లు దర్శనమిస్తున్నాయి,సదర్లాండ్ దేశంలోని కెలోవా‌ నగరంలోని
సమాజిక‌ దూరం పాటించటం, మొహానికి మాస్క్ లు ధరించటం, వ్యాధి సోకిన‌ వ్యక్తులకు దూరంగా ఉండటం, అలాగె కార్యక్రమాలకు దూరం దూరంగా ఉండటం,స్కూల్ పిల్లలు మాస్క్ లు ధరించి స్కూల్ కు వెళ్లటం ఆక్సిజన్ అందని సమయంలో వెంటిలేటర్ పై ఉంచటం, ఆ వ్యాధి బారిన పడి మరణిస్తె చూడలేక ఆక్రందన చెయ్యటం లాంటి ఫోటో లు ఇప్పుడు పలువురిని ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి,నవంబర్ 7 – 1918 సంవత్సరం నాటి ఫోటో లను చూస్తె వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం అదె సిట్యూవేషన్ ను ఎదుర్కోంటున్నమన్నది నిజం…అప్పట్లో స్పానిష్ లో ఈ వ్యాధి తీవ్రతరం గురించి అక్కడి అధికారి ఇలా రాసారు…

 

, November 7th, 1918

CORPORATION OF THE CITY OF KELOWNA
PUBLIC NOTICE
Notice is hereby given that, in order to prevent the spread of Spanish Influenza, all Schools,
public and private Churches, Theatres, Moving
Picture Halls, Pool Rooms and other places of
amusement, and Lodge meetings, are to be
closed until further notice.
All public gatherings consisting of ten or more are
prohibited.
D. W. SUTHERLAND,
Kelowna, B.C.
Mayor.
19th October, 1918.

స్టే ఎట్ హోం అంటు అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు…

అప్పట్లొ డాక్టర్ ఇనుఫ్లూజా వ్యాధి‌ తీవ్రతరం లక్షణాలు,తగిన జాగ్తత్తల‌పై ఇలా చెప్పారు..

 

To Prevent

Influenza!
Do not take any person’s breath.
Keep the mouth and teeth clean.
Avoid those that cough and sneeze.
Don’t visit poorly ventilated places
Keep warm, get fresh air and sunshine.
Don’t use common drinking cup,
towels, etc.
Cover your mouth when you cough
and sneeze.
Avoid Worry, Fear and Fatigue.
Stay at home if you have a cold.
Walk to your work or office.
In sick rooms wear a gauze mask
like in illustration

వంద సంవత్సరాల క్రితమె ప్రపంచ దేశాలను వణికించిన ఈ మహామ్మారి వేరె పేరుతో రూపుదాల్చి ఇప్పుడు మళ్లీ విజృంబిస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here