నిరాడంబరంగా వినాయక నిమజ్జనాలు

0
88

తాజా కబురు జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వినాయక నిమజ్జనాలు నిరాడంబరంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల ఆదేశాల మేరకు మూడు పిట్లకు తక్కువ ఎత్తు గల వినాయక విగ్రహాలను గృహాలలోనే ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు భక్తులు తమదైన శైలిలో పూజలు చేసి సోమవారం గ్రామ శివారులోని చెరువులలో,కాలువలలో నిమజ్జనం చేశారు.నిమజ్జన ఊరేగింపులో కూడా భక్తులు కోవిడ్ నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి వినాయక నిమజ్జనం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here