నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన వివేకానంద యువ చైతన్య టీమ్ సభ్యులు

0
25

జగిత్యాల జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవాలయం వద్ద లోక్డౌన్ వళ్ళ జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు శుక్రవారం వివేకానంద యువ చైతన్య టీమ్ సభ్యులు నిత్యావసర సరుకుల పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో యువకులు పెనుకుల మల్లేష్,శ్రీధర్ యాదవ్,ఆర్మర్ సతీష్,ఆరేళ్ళ మహేష్,దశరథం,గోవర్ధన్ యాదవ్, ఆకుల సతీష్,ముర్చకుత్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here