నిత్యావసర సరుకుల పంపిణి

0
205

రాయికల్ టౌన్ తాజా కబురు: లోడీ సాంఘీక సేవ సంస్థ ఆధ్వర్యంలో మండలం లోని కుమ్మరిపెల్లి, చెర్లకొండాపూర్, ఆలూర్, తాట్లవాయి, ధావన్ పల్లి, కొత్తపేట, జగన్నాథ్ పూర్, గ్రామాల్లో శనివారం 475 వలస కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణి చేశారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, ఎం.పి.పి సంధ్యారాణి, ఆయా గ్రామాల ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, ఉపసర్పంచులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here