నిత్యావసర సరుకులు పంపిణి చేసిన జెడ్పిటిసి సభ్యురాలు

0
160

రాయికల్ తాజా కబురు రూరల్ : మండలం లోని బోర్నపెల్లి , లోయగూడెం గ్రామాల్లోని పేద, గిరిజన,ఇటుక బట్టీల కార్మిక కుటుంబాలకు శనివారం జెడ్పి.టి.సి సభ్యురాలు జాదవ్ అశ్విని నిత్యావాసర వస్తువులైన వంట నూనె, సబ్బులు , బ్రెడ్ ప్యాకిట్లు, ఉప్పు , ఐదు రకాల కూరగాయలు మరియు మాస్క్లు పంపిణీ చేసిన అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి పై అవగా హన కల్పించారు. ఈ కార్య క్రమంలో ఎంపిపి సభ్యురాలు ఎల్ సంధ్యారాణి గ్రామ సర్పంచ్ పాదం లత రాజు ఎంపీటీసీ సభ్యురాలు పెంద్రం కవిత శ్రీనువాస్, మాజీ సింగిల్ విండో చెర్మన్ కోల శ్రీనువాస్, తెరాస నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి, బర్కం మల్లేష్ , బానోవాత్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here