నా బిడ్డని బ్రతికించండి అని తల్లిదండ్రుల వేడుకోలు

0
218

దాతల కోసం ఎదురు చూపు

జగిత్యాల తాజా కబురు: కథలపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన వైద్య అంజయ్య – లక్ష్మి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు..వీరికి ముగ్గరు సంతానం పెద్ద కొడుకు పొట్ట కుటికోసం గల్ఫ్ వెళ్లగా, రెండో కొడుకు కూలిపనులు చేస్తున్నాడు,మూడవ కొడుకు గత 10 సంవత్సరాల క్రితం బైక్ పైనుంచి పడటం తో…తలలో మెదడు పక్కకు దెబ్బతగలడం వల్ల గత 10 సం.రాల క్రితం నాలుగు సర్జరీలు జరిగాయి,ఇప్పుడు మళ్ళీ బాడీ లో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడంతో మళ్ళీ సర్జరీ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఒక్క రోజుకు అబజర్వేషన్ లో పెట్టడానికి 25వేలఖర్చు అవుతుంది అనితెలిపారు. ఇప్పుడు సర్జరీకి సుమారు 10లక్ష లు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు తెలపడంతో నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించడానికి డబ్బులు లేవు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ కొడుకుని బ్రతికించండి అని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

సహాయం చేసే వారు Account No ; 233010100013047,Account Holder name : Wadi Bhulaxmi,IFSC Code : ANDB0002330,Branch : Kathalapur, ఫోన్ పే నెంబర్: 7032761132

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here