నాడుతల్లి-నేడు తండ్రి మృతి- ఆర్థిక సాయం అందించిన షైన్ హెల్పింగ్ హాండ్స్

0
155

తాజా కబురు ఇబ్రహీంపట్నం: మండలంలోని గోధూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు భూమా గౌడ్ (48) ఈత చెట్టు పై నుండి జారిపడి గత వారం రోజుల క్రితం మృతిచెందగా, భూమాగౌడ్ భార్య గత 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. భూమాగౌడ్ కు ఇద్దరు పిల్లలు కూతురు(15),బాబుకు (6)సంవత్సరాలు కాగా ప్రస్తుతం వీరు అనాధలుగా మారడంతో షైన్ హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు 5000 రూపాయల ఆర్థిక సాయాన్ని బుధవారం అందించారు. చేయతనిచ్చే దాతలు .
ACCOUNT HOLDER: NIKHITHA BONAGANI
BANK NAME : SBH METPALLY BRANCH
ACCOUNT NO:62307317250
IFSC:SBHY0020412 ఖాతాలో నగదును పంపి సహాయం చేయాలనీ వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here