నర్సింగ పూర్ లో పల్లె ప్రకృతి వనం ప్రారంభం

0
101

జగిత్యాల తాజా కబురు:మండలంలోని నర్సింగ పూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేశ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ గంగారం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాలముకుందం, రైతు సమన్వయ సమితి సభ్యులు రవీందర్ రెడ్డి,ఇంచార్జి సర్పంచ్ కాంతమ్మ, ఎంపీటీసీ మహేష్ , పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద రావు, ప్యాక్స్ వైస్ ఛైర్మన్ సురేందర్ ,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here