ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ పర్యటన

0
154

ధర్మపురి తాజా కబురు: ధర్మపురి నియోజకవర్గంలో మంగళవారం కురిసిన గాలి వానకు గొల్లపల్లి మండలంలో మామిడి పంటలు దెబ్బతిన్నాయి, ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ నష్టపోయిన శ్రీరాములపల్లి, మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామాల్లో మామిడి తోటలను క్షేత్ర స్థాయిలో సందర్శించి రైతులనుపరామర్శించారు..ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు , వడగండ్ల వాన పడటం తో మామిడి తోట తీవ్రంగా దెబ్బతిని తీవ్ర నష్టం జరగడం బాధాకరమని అన్నారు., అకాల వర్షాలకు మామిడి తోట పై నివేదిక తయారు చేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు., అధైర్య పడకండి అండగా ఉంటామాని భరోసానిచ్చారు.రైతులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here