దుండగులను శిక్షించాలని సర్పంచుల ధర్నా

0
32

తాజా కబురు రాయికల్ క్రైమ్ : మండలంలోని ఒడ్డె లింగాపూర్ గ్రామంలో అర్ధరాత్రి సర్పంచ్ రవి ఇంటి పై దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించి దుండగులను వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సి.ఐ రాజేష్, ఎస్. ఐ ఆరోగ్యం నిరసన కారులకు నచ్చజెప్పి, దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలపడంతో, మండల సర్పంచ్ల ఫోరం తరపున జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, రాయికల్ ఠాణాలో ఒడ్డె లింగాపూర్ సర్పంచ్ రవి ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here