దీపావళి కాంతుల్లో కరోనా అంతమై పోవాలి… జెడ్పిటిసి అశ్విని జాదవ్

0
14

రాయికల్ తాజా కబురు: మండల ప్రజలు దీపాలను వెలిగించే టప్పుడు శానిటైజర్ వాడొద్దని జెడ్పి టి సి సభ్యులు జాదవ్ అశ్విని శనివారం అన్నారు. దీపావళి కాంతులతో కరోనా అంతమైపోవాలని మనమందరం కోరుకోవాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here