దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్ళు పంపిణీ

0
97

తాజా కబురు జగిత్యాల: జిల్లాలో వికలాంగులకు చార్జింగ్ తో నడిచే ట్రై మోటార్ సైకిళ్ళను దివ్యంగులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం పంపిణి చేశారు. 389 బ్యాటరితో నడిచే ఈ ట్రై మోటార్ సైకిళ్ళు కేంద్రప్రభుత్వం 389×25000 రూపాయలతో మొత్తం 97,25,000 లక్షల వాటతో మరియు రాష్ట్ర ప్రభుత్వం 389×12000లతో మొత్తం 46,68,000 లక్షల వాటతో దివ్యంగులకు సమకుర్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పేర్సన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ రవి, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here