త్వరలో విద్యా సంస్థలు ఓపెన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…?

0
237
Model School Application

త్వరలో విద్యా సంస్థలు ఓపెన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…

తెలంగాణలో కరోనా ప్రభావంతో ఇటీవల విద్యా సంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. విద్యాసంస్థల మూసివేతతో ప్రభుత్వం పై వ్యతిరేఖత వచ్చింది. టెన్ పరీక్షలు మే 17
నుంచి మే 26 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు కూడా మే 1 నుంచి షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న పలు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు యదావిధంగాానే కొనసాగుతున్నాయి, ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని భావిస్తోంది.మరోపక్కా ఎన్ని విమర్శలు వచ్చినా పిల్లల భవిష్యత్తు ముఖ్యమంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కొన్నాళ్లపాటు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు… బంద్ పడ్డ బడులు మళ్లీ తెరుచుకుంటాయి మూతపడి అలాగే ఉండిపోతా రా అన్నది చూడాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here