రాయికల్ తాజా కబురు: తెలంగాణ రాష్ట్ర సమితి మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బోర్నపెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోల శ్రీనివాస్,ఉపాధ్యక్షులుగా ఎడ్మల కొండల్ రెడ్డి,మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్,బెజ్జంకి కిషన్ రావు,అనుమల్ల మహేశ్,ప్రధాన కార్యదర్శిగా తలారి రాజేశ్,సహాయ కార్యదర్శులుగా సిరిపురం అంజయ్య,బేతి మల్లారెడ్డి,సంయుక్త కార్యదర్శులుగా మొరపు శంకరయ్య,మార రాజరెడ్డి,ప్రచార కార్యదర్శులుగా బియ్యాల వెంకటేశ్వర్ రావు,భూక్య తిరుపతి,చాంద్ పాషా,కోశాధికారిగా ఎలుగందుల రమేశ్,కార్యవర్గ సభ్యులుగా దేవుని రవీంధర్, మందుల నరేశ్, దయ్యాల రమేశ్, అనుపట్ల పోచయ్య, సిడెం భీం, పెట్టి ఓజాలు, సూర పాపయ్య చిట్యాల గంగాధర్, బొడ్డుపల్లి శేఖర్, సూర భీమయ్య తదితరులను ఎన్నుకున్నారు. వీరి ఎన్నిక పట్ల తెరాస నాయకులు అభినందనలు తెలిపారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...