తాట్లవాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

0
177

రాయికల్: మండలంలోని తాట్లవాయి గ్రామంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎం.పి.పి లౌడియా సంధ్యారాణి సురేందర్ నాయక్,సర్పంచ్ రాగి సాగరిక శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్,ఎ.పి.ఓ శ్రీనివాస్ ఐకేపీ ఏపీఎం చక్రవర్తి ఐకేపీ మండల స్పెషల్ ఆఫీసర్ శేఖర్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డ్ సభ్యులు మల్లేష్, వీఆర్వో రజాక్ పంచాయితీ కార్యదర్శి మహేందర్ నాయక్ , వివో సుజాత, సీసీ వనిత మరియు తెరాస గ్రామ శాఖ ఆధ్యక్షడు కంది రంజిత్ రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here