తాజా కబురు వార్తకు స్పందన…

0
154

తాజా కబురు రాయికల్: ఈ నెల 21వ తేదీన తాజాకబురులో… కైరి గూడెంలో రంగు మారిన నీరు అనే శీర్షికన వచ్చిన వార్తకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు. బోరింగ్ చుట్టూ ఉన్న కన్నాన్ని పూడ్చి సిమెంట్ తో గద్దె నిర్మాణం చేపట్టారు. ఈ సంధర్బంగా తాజా కబురుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here