సారు సర్కారు భూములను కాపాడండి….
తాజా కబురు కథనానికి స్పందన..
చెరువు, ప్రభుత్వ భూమిని సర్వేచేస్తున్న అధికారులు…
రాయికల్ తాజా కబురు: మండలంలోని వస్తాపూర్ గ్రామంలోని చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపసర్పచ్ ఎస్.కె ముజాయిద్ తో పాటుగా గ్రామ యువకులు తహసీల్దార్ మహేశ్వర్ కు ఈ నెల 01వ తేదీన వినతి పత్రం ఇచ్చిన విషయం పై తాజా కబురు లో సారు సర్కారు భూములను కాపాడండి…. అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో స్పందించిన అధికారులు మంగళవారం వస్తాపూర్ గ్రామ చెరువు ప్రభుత్వ భూమి విస్తీరణం హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేస్తున్నట్లు స్థానిక యువకులు తెలిపారు.