తంబొల ఆట స్థావరo పై దాడి 15 మందిపై కేసు నమోదు

0
100

జగిత్యాల జిల్లా తాజా కబురు: జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చలిగల్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర తంబొల ఆడుతున్నారన సమాచారము మేరకు ఎస్.ఐ సతీష్ తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 15 గురు వ్యక్తులను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ₹ 8200/- రూపాయలను,9 ద్విచక్ర వాహనాలను,2ఆటో లను,10 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోని, వారిపై కేస్ నమోదు చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here