డబుల్ బెడ్రూం ఇళ్ళు త్వరగా మంజూరు చేయాలి

0
52

జగిత్యాల తాజా కబురు: నియోజకవర్గ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు త్వరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవికి సోమవారం బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నూకపెల్లి అర్బన్ కాలనీ లోని పేదలకు నిర్మించిన 160 డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు మంజూరు చెయ్యాలని కలెక్టర్ గారిని కోరడం జరిగిందని మిగిలిన ఇండ్లను కూడా త్వరగా నిర్మించి పేదలకు ఇచ్చేవిందంగ చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్రం రాము, సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ACS RAJU , మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అముద రాజు , మాడిషెట్టి మల్లేశం, bjym అధ్యక్షులు కిషోర్ సింగ్, జిట్టవేనీ అరుణ్, కుర్మచాలం సతీశ్, గాట్టపెల్లి జ్ఞానేశ్వర్, బిట్టు, AD యువసేన సభ్యులు జంబూక శివ, సుంచూ సురేష్, మైనారిటీ నాయకుడు ఎండీ సుమెర్ , విజయ్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here