ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు భూమి పూజ

0
63

జగిత్యాల టౌన్ తాజా కబురు: పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం నిమిత్తం TUFIDC ద్వారా సుమారు 50 లక్షల నిధులతో 5 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ,14 కూడళ్లలో లైట్ బ్లింకర్స్ ఏర్పాటుకు జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తా లో సోమవారం శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్,మున్సిపల్ చైర్మన్ డా. భోగ శ్రావణి ప్రవీణ్ గారు,ఆడిషినల్ ఎస్పీ సురేష్ కుమార్ భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, డి. ఈ లచ్చిరెడ్డి , R&B అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here