టియూడబ్లూ జె హెచ్- 143 ఆధ్వర్యంలో కోరుట్ల అల్లమయ్య గుట్ట నిరుపేదలకు బియ్యం,కూరగాయల పంపిణీ..

0
221

టియూడబ్లూ జె హెచ్- 143 ఆధ్వర్యంలో కోరుట్ల అల్లమయ్య గుట్ట నిరుపేదలకు బియ్యం,కూరగాయల పంపిణీ..

జర్నలిస్టులు అంటే వార్తలు మాత్రమె సేకరించటం కాదు,వార్తలద్వారా సమాజానికి ఉపయోగపడటం కాదు కష్టాల్లో ఉన్నవాళ్లను అక్కున చేర్చుకుంటారు,కరోనా మహామ్మారి పంజా విసరటంతో దేశ,రాష్ట్ర ల్లో ఇప్పుడు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు అందులో బాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల లో టి.యూ.డబ్ల్యూ జె హెచ్ అధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు.. కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతంలో నివసిస్తున్న సుమారు నలుబై కుటుంబాలకు ఈ రోజు టి‌.యూ.డభ్లూ జె జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, ఎలాక్ట్రానికి మీడియా(టెంజు) అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం,కూరగాయలను పంపిణీ చేశారు, ఈ కార్యక్రమం లో జిల్లా నాయకుడు వంగ ప్రభాకర్,పోతాని గణేష్,రాహుల్ పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here