కరీంనగర్ రూరల్ తాజా కబురు:తిమ్మాపూర్ మండల కేంద్రంలోగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నడుపుతున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థనందు ఆగష్టు 27వ తేది నుంచి జ్యూట్ బ్యాగ్స్ తయారీ ఉచిత శిక్షణ ప్రారంభం కానున్నట్లు సంస్థ డైరెక్టర్ దత్తాద్రితెలిపారు. ఆసక్తి గల ఉమ్మడి జిల్లాకు చెందిన మహిళ అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు
9949448157, 9849411002, 7013285977 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.