జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లకు ఎంపికైన ఉపాధ్యాయులు

0
52
కడకుంట్ల అభయ్ రాజ్
కరుణాకర్

రాయికల్ తాజా కబురు:సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని తాట్లవాయి ప్రభుత్వ పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ , రామారావుపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లకు ఎంపికైనట్లు విద్యాధికారి మూలస్థం గంగాధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here